తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలస్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ఓటు చోరీపై రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలుఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతుఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలస్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ఓటు చోరీపై రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలుఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతు
వాతావరణం
📅 తేదీ వారీగా

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రత్యేక కథనంజాతీయం
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సమాజంలో 50 శాతం కంటే ఎక్కువగా వెనకబడిన వర్గాలున్నాయి... టీడీపీకి 45 ఏళ్లుగా వెన్నెముకగా, అండగా నిలిచారు

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు చేశాం. ఎన్టీఆర్ 24 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెస్తే... నేను 34 శాతానికి పెంచా. కానీ గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది

మళ్లీ రిజర్వేషన్లు పెంచితే గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంది. బీసీలంటే గొడ్డలి పార్టీకి గిట్టదు. అయినా ఎన్డీఏ కూటమి నుంచి 34 శాతం స్థానాలు పార్టీ తరపున ఇస్తాం : కొండపి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు