పొలంలో పంట గురించి రైతు ఆలోచించాలిగానీ...భూమికి భద్రత లేదనే ఆందోళనకు గురికాకూడదు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రైతు హలం పట్టుకుని పొలానికి వెళ్లాలి తప్ప...అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరగడానికి వీళ్లేదు
భూమి మీదే…హక్కూ మీదే...మీ హక్కులు కాపాడే బాధ్యత సీబీఎన్‌ది
ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ నిర్మాణానికి రూ.166 కోట్లతో శంకుస్థాపన చేశాం..రెండేళ్లలో పూర్తి చేస్తాం : కొండపి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు





