ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అటు కోర్టులోనూ ఆందోళనకారులకు ఎలాంటి ఊరట దక్కలేదు. అనుమతి లేకున్నా నిరసనలు చేపట్టి తీరుతామని యువత స్పష్టం చేస్తోంది. దీంతో దేశ రాజధానిలో పోలీసులు ఇప్పటికే పూర్తిస్థాయి ఆంక్షలు అమలు చేస్తున్నారు.





