తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలస్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ఓటు చోరీపై రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలుఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతుఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలస్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ఓటు చోరీపై రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలుఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతు
వాతావరణం
📅 తేదీ వారీగా

జాకీలతో గాల్లోకి లేచిన గుడి

ప్రత్యేక కథనంజాతీయం
జాకీలతో గాల్లోకి లేచిన గుడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రోడ్డు కంటే దిగువకు చేరిన ఆలయాన్ని కూల్చకుండా పైకి లేపిన ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. రహదారి ఎత్తు పెరగడంతో గుడి పల్లంలోకి వెళ్లిపోయింది. దీంతో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆలయాన్ని కాపాడేందుకు గ్రామస్థులు సాహసం చేశారు. జాకీల సాయంతో ఏకంగా 5 అడుగుల ఎత్తు ఆలయాన్ని లేపారు.

జనన, మరణ ధ్రువీకరణల కష్టాలు

హైదరాబాద్‌లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బిడ్డ పుట్టిన 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోకపోతే సర్టిఫికెట్ కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డెత్ సర్టిఫికెట్ల జారీలోనూ ఇదే తరహా నిబంధనలతో ప్రజలు తంటాలు పడుతున్నారు. పారదర్శకత పేరిట తీసుకొచ్చిన కొత్త విధానమే ఈ సమస్యలకు కారణమని వాపోతున్నారు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు