తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలస్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ఓటు చోరీపై రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలుఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతుఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలస్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ఓటు చోరీపై రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలుఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతు
వాతావరణం
📅 తేదీ వారీగా

బతుకమ్మకు తంగేడు పూల కొరత

ప్రత్యేక కథనంజాతీయం
బతుకమ్మకు తంగేడు పూల కొరత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలో బతుకమ్మ పండుగకు తంగేడు పూల కొరత ఏర్పడింది. ఎల్ నినో ప్రభావంతో బంతిపూల దిగుబడి గణనీయంగా పడిపోయింది. అటు అడవుల్లోనూ తంగేడు పూలు కనిపించకపోవడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. పూల కొరతతో ఇతర ప్రత్యామ్నాయ పూలతోనే మహిళలు సర్దుకుంటున్నారు.

క్యాన్సర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్

రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స కేంద్రాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తొలి విడతలో మూడు క్యాన్సర్ సెంటర్ల కోసం రూ.311 కోట్లు కేటాయించింది. రెండో విడతలో మరో రెండు క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. రోగులకు 50 కిలోమీటర్ల పరిధిలోనే ప్రాథమిక చికిత్స అందేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

పాతబస్తీలో షాదీ ముబారక్ మోసం

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ మోసం వెలుగుచూసింది. షాదీ ముబారక్ పథకం కింద డబ్బులు ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళతో ఆమె భర్తకు విడాకులు ఇప్పించింది మహిళా మండలి. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

విశాఖలో భూచోళ్ల ఆగడాలు

విశాఖపట్నంలో భూ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భూ యజమానులు బతికే ఉన్నా.. చనిపోయినట్టు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. భూకబ్జాల కోసం కొత్త గ్యాంగులు పుట్టుకొస్తుండటంతో యజమానులు భయాందోళన చెందుతున్నారు. ఈ అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు