తమిళనాడులో రేపు రాహుల్ గాంధీ పర్యటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటన. బీచ్ రోడ్డులో విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తరు. విద్యార్థుల సమస్యలను, భవిష్యత్ ఆలోచనలను రాహుల్ అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.





