ఏపీ కేబినెట్ కీలక భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ సచివాలయంలో మంత్రివర్గం కీలక సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. అధికారిక ఏర్పాట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. స్థానిక పోరు సన్నద్ధతపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.





