పూల్‌లో మైనర్ బాలుడు మునుగుతున్నా పట్టించుకోని వైనం.. భారత సంతతి మహిళా డాక్టర్ అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కనీసం 5 నిమిషాల పాటు బాలుడు నీటిలో మునిగిపోతున్నా చూస్తూ ఉండిపోయిన వైనం..
బాధిత బాలుడికి ఎలాంటి సహాయం అందించకుండా నిర్లక్ష్యం వహించినట్లు పోలీసుల నివేదికలో వెల్లడి..
తోటి పిల్లలను సాయం చేయమని పంపినట్లు ఆరోపణలు రావడంతో భారత సంతతి మహిళా డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
వైద్య వృత్తిలో ఉండి కూడా అత్యవసర సమయంలో స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం.





