తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్జాకీలతో గాల్లోకి లేచిన గుడిబతుకమ్మకు తంగేడు పూల కొరతతమిళనాడులో రేపు రాహుల్ గాంధీ పర్యటనతెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మకేబినెట్ తర్వాత సీఎం ప్రెస్ మీట్ఏపీ కేబినెట్‌ కీలక భేటీపూల్‌లో మైనర్ బాలుడు మునుగుతున్నా పట్టించుకోని వైనం.. భారత సంతతి మహిళా డాక్టర్ అరెస్ట్ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్జాకీలతో గాల్లోకి లేచిన గుడిబతుకమ్మకు తంగేడు పూల కొరతతమిళనాడులో రేపు రాహుల్ గాంధీ పర్యటనతెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మకేబినెట్ తర్వాత సీఎం ప్రెస్ మీట్ఏపీ కేబినెట్‌ కీలక భేటీపూల్‌లో మైనర్ బాలుడు మునుగుతున్నా పట్టించుకోని వైనం.. భారత సంతతి మహిళా డాక్టర్ అరెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

విజయ్‌ జోరు కొనసాగుతోంది.. రెండు ఉపఎన్నికల్లో టీవీకే గెలుపు!

ప్రత్యేక కథనంజాతీయం
విజయ్‌ జోరు కొనసాగుతోంది.. రెండు ఉపఎన్నికల్లో టీవీకే గెలుపు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తమిళనాడులో ధారాపురం, మధురాంతకం అసెంబ్లీ ఉపఎన్నికల్లో విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) విజయం సాధించింది.

ధారాపురం: పి. సత్యభామకు 9,471 ఓట్ల మెజారిటీ.

మధురాంతకం: మరగతం కుమారవేల్‌కు 19,241 ఓట్ల మెజారిటీ.

రెండు స్థానాల్లోనూ డీఎంకే అభ్యర్థులను ఓడించిన టీవీకే.. తాజా విజయాలతో తన బలాన్ని మరోసారి చాటుకుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు