తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్జాకీలతో గాల్లోకి లేచిన గుడిబతుకమ్మకు తంగేడు పూల కొరతతమిళనాడులో రేపు రాహుల్ గాంధీ పర్యటనతెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మకేబినెట్ తర్వాత సీఎం ప్రెస్ మీట్ఏపీ కేబినెట్‌ కీలక భేటీపూల్‌లో మైనర్ బాలుడు మునుగుతున్నా పట్టించుకోని వైనం.. భారత సంతతి మహిళా డాక్టర్ అరెస్ట్ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్జాకీలతో గాల్లోకి లేచిన గుడిబతుకమ్మకు తంగేడు పూల కొరతతమిళనాడులో రేపు రాహుల్ గాంధీ పర్యటనతెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మకేబినెట్ తర్వాత సీఎం ప్రెస్ మీట్ఏపీ కేబినెట్‌ కీలక భేటీపూల్‌లో మైనర్ బాలుడు మునుగుతున్నా పట్టించుకోని వైనం.. భారత సంతతి మహిళా డాక్టర్ అరెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

సెంట్రల్‌ ఢిల్లీలో 24 గంటలు మొబైల్‌ ఇంటర్నెట్‌ బంద్‌.. నేటి రాత్రి నుంచి!

ప్రత్యేక కథనంజాతీయం
సెంట్రల్‌ ఢిల్లీలో 24 గంటలు మొబైల్‌ ఇంటర్నెట్‌ బంద్‌.. నేటి రాత్రి నుంచి!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

న్యూఢిల్లీలోని జనపథ్‌–కర్తవ్యపథ్‌ కూడలి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.

ప్రారంభం: అక్టోబర్‌ 9 రాత్రి 10 గంటలకు

ముగింపు: అక్టోబర్‌ 10 రాత్రి 10 గంటలకు

నిర్దేశిత పరిధిలో అన్ని రకాల మొబైల్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీల సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అక్టోబర్‌ 10న జంతర్‌మంతర్‌ వద్ద ప్రతిపాదిత నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆయా ప్రాంతాల్లో నివసించేవారు, ప్రయాణించేవారు అవసరమైన టికెట్లు, చిరునామాలు, మ్యాప్‌లను ముందుగానే ఆఫ్‌లైన్‌లో సేవ్‌ చేసుకోండి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు