తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
జూబ్లీహిల్స్‌లో పెండింగ్ పనులపై దృష్టి.. త్వరగా పూర్తి చేయాలని నవీన్ యాదవ్ విజ్ఞప్తిరికార్డుల్లో 388 ఎకరాలు.. సర్వేలో 343 ఎకరాలే! ఎర్రవల్లిలో మిగతా 45 ఎకరాలు ఎక్కడ?శంషాబాద్‌లో రూ.2.25 కోట్ల విలువైన బంగారం సీజ్ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..జూబ్లీహిల్స్‌లో పెండింగ్ పనులపై దృష్టి.. త్వరగా పూర్తి చేయాలని నవీన్ యాదవ్ విజ్ఞప్తిరికార్డుల్లో 388 ఎకరాలు.. సర్వేలో 343 ఎకరాలే! ఎర్రవల్లిలో మిగతా 45 ఎకరాలు ఎక్కడ?శంషాబాద్‌లో రూ.2.25 కోట్ల విలువైన బంగారం సీజ్ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..
వాతావరణం
📅 తేదీ వారీగా

రష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్

అంతర్జాతీయంఅంతర్జాతీయం
రష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రష్యాలోని ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 28 ఏళ్ల ఉద్యోగిని అక్టోబర్ 2న మృతి..

కారణం తెలియని న్యుమోనియా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన పరిశోధకురాలు..

ఆమెతో కాంటాక్ట్ అయిన సుమారు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షణ..

ల్యాబ్‌లో ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేసిన రష్యా ఆరోగ్య అధికారులు..

ఇన్‌స్టిట్యూట్‌లో పాథోజెన్ సంబంధిత ఘటనలేవీ జరగలేదని, ప్లేగ్ బ్యాక్టీరియా లీక్ కాలేదని వెల్లడి..

రీసెర్చ్ సెంటర్ ఉద్యోగిని మరణంతో సుమారు 200 మందిని క్వారంటైన్ చేసిన రష్యా అధికారులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు