పారిస్ ఫ్యాషన్ వీక్‌లో భారతీయ మోడల్స్ మెరుపులు.. షానెల్ షోలో ర్యాంప్‌వాక్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పారిస్‌లోని గ్రాండ్ పలైస్‌లో అక్టోబర్ 5న జరిగిన షానెల్ స్ప్రింగ్/సమ్మర్ 2027 షో..
షానెల్ రన్‌వేపై అదరగొట్టిన భారతీయ మోడల్స్ భావిత మండవ, లక్ష్మి మీనన్, మోనా భుజెల్..
షానెల్ మొదటి భారతీయ హౌస్ అంబాసిడర్‌గా ఓవర్‌సైజ్డ్ ఫ్లోరల్ డిటైలింగ్, అసమాన సిల్హౌట్‌తో కూడిన నల్లని స్కల్ప్చురల్ డ్రెస్‌లో ఆకట్టుకున్న భావిత మండవ..
షానెల్ రన్‌వేపై తొలిసారి అరంగేట్రం చేసిన మోడల్ మోనా భుజెల్..
పర్ల్-వైట్ సిల్క్ బ్లౌజ్, పిస్తా-గ్రీన్ స్కర్ట్, ట్వీడ్ జాకెట్‌లో మెరిసిన లక్ష్మి మీనన్..
మ్యాథ్యూ బ్లేజీ రూపొందించిన ఈ కలెక్షన్‌లో మొత్తం 83 లుక్స్ ప్రదర్శన..
షోకు అతిథులుగా హాజరైన గాయని కనికా కపూర్, ప్రముఖులు నికోల్ కిడ్మాన్, పెడ్రో పాస్కల్, దువా లిపా, అయో ఎడెబిరి, మారియన్ కోటిల్లార్డ్, అలెక్సా డెమీ.





