చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం కాదు.. డాక్టర్ సయాజీరావు స్పష్టీకరణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బరువు తగ్గడానికి, డయాబెటిస్ కోసం చక్కెరకు బదులుగా బెల్లం వాడటం ఆరోగ్యకరం కాదని డాక్టర్ సయాజీరావు పేర్కొన్నారు..
చక్కెరకు బదులు బెల్లం వాడటం అనేది సిగరెట్లను మానేసి సిగార్లు తాగుతూ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలని ఆశించడం లాంటిదని ఆయన పోల్చారు..
బెల్లం హెల్త్ ఫుడ్ ఏమీ కాదని.. సాంప్రదాయ దుస్తులు ధరించిన చక్కెరే బెల్లం అని స్పష్టం చేశారు..
డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారికి డాక్టర్ స్పష్టత





