స్పేస్‌ఎక్స్ ఏఐ పేరును స్పేస్‌ఎక్స్ ఎస్ఐగా మారుస్తున్నట్లు ప్రకటించిన ఎలన్ మస్క్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
SpaceXAI పేరును ఇకపై SpaceXSIగా మారుస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు..
యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్’ ప్రతిపాదనతో అమెరికాలో ఏఐ సామర్థ్యాన్ని పెంచేందుకు ఒత్తిడి తెస్తున్న వేళ ఈ మార్పు జరిగింది..
అమెరికా ఏఐ రేసులో తన ఏఐ ఆకాంక్షలను విస్తరిస్తూ మస్క్ ఈ కీలక రీబ్రాండింగ్ నిర్ణయం తీసుకున్నారు..




