చెన్నైలో యువకుల బరితెగింపు.. రాత్రిపూట రోడ్లపై ప్రమాదకర బైక్ స్టంట్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చెన్నైలోని వల్లూవర్ కొట్టం వద్ద అర్ధరాత్రి బైకర్ల హల్‌చల్..
50 మందికి పైగా యువకులు బైక్‌లతో ప్రమాదకర రీతిలో విన్యాసాలు..
రాత్రివేళ బైక్ స్టంట్లతో ప్రజలకు అంతరాయం కలిగించారు..
పోలీసులు ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్న..





