ఆరుగురితో వెళ్తున్న విమానం అదృశ్యం.. యూఎస్ కోస్ట్ గార్డ్ గాలింపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బెర్ముడా నుంచి బోస్టన్ వెళ్తున్న గల్ఫ్‌స్ట్రీమ్ G100 విమానం అదృశ్యం..
విమానంలో మొత్తం ఆరుగురు ఉన్నట్లు వెల్లడి..
శనివారం తెల్లవారుజామున ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో తెగిపోయిన సంబంధాలు..
గగనతలం, సముద్రంలో ముమ్మరంగా గాలింపు చేపట్టిన యూఎస్ కోస్ట్ గార్డ్.
విమానంలో ఉన్న ఆరుగురి ఆచూకీ కోసం ముమ్మరంగా సాగుతున్న గాలింపు





