తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దుబాయ్ - పోఖారా (నేపాల్) విమానం దారిమళ్లింపుఅధికార యంత్రాంగంతో విశాఖ కలెక్టర్ అభిషిక్త్సిఎం చంద్రబాబు వ్యాఖ్యలపై X లో మాజీ సిఎం జగన్ కౌంటర్ఆరుగురితో వెళ్తున్న విమానం అదృశ్యం.. యూఎస్ కోస్ట్ గార్డ్ గాలింపునెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులుఅమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుగుంటూరుకేఎల్ రాహుల్ సెంచరీ.. వెస్టిండీస్ ముందు 352 పరుగుల టార్గెట్దుబాయ్ - పోఖారా (నేపాల్) విమానం దారిమళ్లింపుఅధికార యంత్రాంగంతో విశాఖ కలెక్టర్ అభిషిక్త్సిఎం చంద్రబాబు వ్యాఖ్యలపై X లో మాజీ సిఎం జగన్ కౌంటర్ఆరుగురితో వెళ్తున్న విమానం అదృశ్యం.. యూఎస్ కోస్ట్ గార్డ్ గాలింపునెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులుఅమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుగుంటూరుకేఎల్ రాహుల్ సెంచరీ.. వెస్టిండీస్ ముందు 352 పరుగుల టార్గెట్
వాతావరణం
📅 తేదీ వారీగా

నెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులు

ఆరోగ్యంజాతీయం
నెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని ది లలిత్ హోటల్ నిర్వాహక సంస్థ భారత్ హోటల్స్ లిమిటెడ్‌కు FSSAI నోటీసులు..

హోటల్ నుంచి సేకరించిన నెస్లే ఇండియా లో ఫ్యాట్ డైరీ వైటెనర్ నమూనాపై ల్యాబ్ పరీక్షలు..

ప్రయోగశాల విశ్లేషణలో ఈ ఉత్పత్తి అసురక్షితం, నాణ్యతా లోపం ఉన్నట్లు గుర్తింపు..

గుర్తించిన సదరు ఉత్పత్తి విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని హోటల్ యాజమాన్యానికి FSSAI ఆదేశం..

ల్యాబ్ ఫలితాలపై అప్పీల్ చేసుకునేందుకు హోటల్ ఆపరేటర్‌కు అవకాశం..

హోటల్‌లో సదరు డైరీ వైటెనర్ విక్రయాలు తక్షణమే నిలిపివేత

X లో చూడండి ›

సంబంధిత వార్తలు