ప్రాణాలు కాపాడిన పైలట్‌కు దక్కిన గౌరవం.. ఫ్లైదుబాయ్ కెప్టెన్‌ను కలిసిన UAE యువరాజు హమ్దాన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
UAEలో చికిత్స పొందుతున్న ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను ఆ దేశ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ కలిశారు.
పైలట్ ధైర్యం, బాధ్యతాయుత శైలిని.. ప్రాణాలు కాపాడేందుకు చూపిన నిబద్ధతను యువరాజు ప్రశంసించారు.
మానవ ప్రాణాల పరిరక్షణలో అత్యున్నత సాహసం ప్రదర్శించారని కొనియాడారు.
కెప్టెన్ స్మిత్ మా బృందంలో భాగమైనందుకు గర్విస్తున్నామంటూ UAE మానవత్వానికి, శాంతికి నిదర్శనమని క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు.





