తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
న్యూయార్క్‌లో బాపు 157వ జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ప్రవాసులుబాలీలో బాలీవుడ్ నటి నుస్రత్ భరూచాకు తీవ్ర గాయాలు.సీఎం చంద్రబాబు 'సన్ ఆఫ్ ఆంధ్ర'.. అనంత్ అంబానీ వ్యాఖ్యలుభక్తులకు టీటీడీ పిలుపు.. అక్టోబర్ 3న శ్రీనివాస గోవింద పాదయాత్రవిజయవాడలో జరిగిన పాన్-ఐఐటీ (Pan-IIT) కాన్ఫరెన్స్‌లో మంత్రి @naralokesh కీలక వ్యాఖ్యలు:అవి మీ భూములు కాదు..!మక్తల్ వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు.. భర్తే చంపినట్లు నిర్ధారణఆదిలాబాద్ జిల్లా: డిప్యూటీ జైలర్ ప్రకాష్ సస్పెండ్న్యూయార్క్‌లో బాపు 157వ జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ప్రవాసులుబాలీలో బాలీవుడ్ నటి నుస్రత్ భరూచాకు తీవ్ర గాయాలు.సీఎం చంద్రబాబు 'సన్ ఆఫ్ ఆంధ్ర'.. అనంత్ అంబానీ వ్యాఖ్యలుభక్తులకు టీటీడీ పిలుపు.. అక్టోబర్ 3న శ్రీనివాస గోవింద పాదయాత్రవిజయవాడలో జరిగిన పాన్-ఐఐటీ (Pan-IIT) కాన్ఫరెన్స్‌లో మంత్రి @naralokesh కీలక వ్యాఖ్యలు:అవి మీ భూములు కాదు..!మక్తల్ వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు.. భర్తే చంపినట్లు నిర్ధారణఆదిలాబాద్ జిల్లా: డిప్యూటీ జైలర్ ప్రకాష్ సస్పెండ్
వాతావరణం
📅 తేదీ వారీగా

భక్తులకు టీటీడీ పిలుపు.. అక్టోబర్ 3న శ్రీనివాస గోవింద పాదయాత్ర

ఆధ్యాత్మికంతిరుపతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుపతిలో అక్టోబర్ 3న పిండి దీప మహోత్సవం, శ్రీనివాస గోవింద పాదయాత్ర నిర్వహించనున్నారు.

శనివారం ఉదయం 7:30 గంటలకు టీటీడీ పరిపాలనా భవనం మైదానం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు భక్తులు గోవింద నామస్మరణతో సాగనున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ, ఎస్వీబీసీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు