హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు ఇస్తారిబాయి కుంట రక్షణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో జలవనరుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా దూకుడు పెంచింది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని ఇస్తారిబాయి కుంటను హైడ్రా కాపాడింది.
కుంట్లూరు సర్వే నంబరు 248లోని 2.5 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు రక్షించారు.
మరోవైపు కొండాపూర్‌లో కుడికుంట మిగులు భూమిని కూడా హైడ్రా బృందం కాపాడింది.





