హైదరాబాద్‌లో విషాదం.. కుషాయిగూడ పరిధిలో మహిళ ఆత్మహత్య

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి కాప్రాలోని మారుతి జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో విషాదం..
35 ఏళ్ల స్వాతి మహాజన్ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు..
ఈమె భర్త గోపాలకృష్ణ తులసీదాస్..
ఈ దంపతులకు స్వరూప్ అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు..
వీరు గతంలో యూకేలో ఉండేవారు.





