తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
సిరిసిల్లలో రూ.340 కోట్ల అభివృద్ధి పనులుఎండిన పంటలపై రాంచందర్ రావు ఫైర్కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదంకుషాయిగూడ యాక్సిడెంట్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్మద్యం టెండర్ల కేసులో కోర్టు కీలక ఆదేశాలురేపు రేపల్లెకు సీఎం చంద్రబాబువిజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీగిల్ డబుల్ సెంచరీ విధ్వంసం.. భారత్ ఘన విజయంసిరిసిల్లలో రూ.340 కోట్ల అభివృద్ధి పనులుఎండిన పంటలపై రాంచందర్ రావు ఫైర్కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదంకుషాయిగూడ యాక్సిడెంట్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్మద్యం టెండర్ల కేసులో కోర్టు కీలక ఆదేశాలురేపు రేపల్లెకు సీఎం చంద్రబాబువిజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీగిల్ డబుల్ సెంచరీ విధ్వంసం.. భారత్ ఘన విజయం
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎండిన పంటలపై రాంచందర్ రావు ఫైర్

రాజకీయంనల్గొండ
ఎండిన పంటలపై రాంచందర్ రావు ఫైర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నల్గొండ జిల్లా చిన్న మాదారంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పర్యటన..

నీరందక నిలువునా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి, రైతులతో ముఖాముఖి మాట్లాడిన నేత..

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, విద్యుత్ శాఖ వైఫల్యంతోనే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆగ్రహం..

చిన్న మాదారం విద్యుత్ సబ్-స్టేషన్‌ను సందర్శించి విద్యుత్ సరఫరా వివరాలపై అధికారులను ఆరా తీశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు