వేసవి నీటి సరఫరాపై జలమండలి ఆదేశాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వేసవి నీటి సరఫరాపై ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు..
సింగూరు–మంజీరా ఆధారిత ప్రాంతాలకు ప్రత్యామ్నాయ జలవనరులతో ప్రాంతాలవారీ కాంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు..
పనిచేస్తున్న పవర్ బోర్‌వెల్స్‌కు 15 రోజుల్లో లైన్‌మెన్ ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు..





