డార్క్ స్టోర్లపై టీజీ సేఫ్ కొరడా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని 16 డార్క్ స్టోర్లపై టీజీ సేఫ్ మెరుపు దాడులు..
ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 10 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో విస్తృత తనిఖీలు..
ఈ తనిఖీల్లో కొన్ని సంస్థలలో గడువు ముగిసిన, పాడైపోయిన వస్తువులతో సహా పలు నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు.





