తెలంగాణ భవన్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ భవన్ చుట్టూ రోడ్లపై కిలోమీటర్ల మేర వాహన లైన్లు కడుతున్నాయి..
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు డైవర్షన్లు విధించారు..
తెలంగాణ భవన్ వైపు వెళ్లే దారుల్లో కూడా డైవర్షన్లు అమలులో ఉన్నాయి..
పోలీసుల డైవర్షన్ల వల్ల వాహనాలు నిలిచిపోయాయి.





