తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
పేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్వేదగిరి ఆలయానికి కేంద్ర నిధులుఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ కోటాఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం: చాణక్య స్ట్రాటజీస్ సర్వేవారణాసి ఆలయ వీడియో ఏఐ సృష్టికాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణంసౌదీలో ఫ్లైదుబాయ్ అత్యవసర ల్యాండింగ్గాంధీ జయంతి నాడు మాంసం బంద్పేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్వేదగిరి ఆలయానికి కేంద్ర నిధులుఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ కోటాఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం: చాణక్య స్ట్రాటజీస్ సర్వేవారణాసి ఆలయ వీడియో ఏఐ సృష్టికాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణంసౌదీలో ఫ్లైదుబాయ్ అత్యవసర ల్యాండింగ్గాంధీ జయంతి నాడు మాంసం బంద్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం: చాణక్య స్ట్రాటజీస్ సర్వే

రాజకీయంఆంధ్రప్రదేశ్
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం: చాణక్య స్ట్రాటజీస్ సర్వే
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీ రాజకీయ మూడ్‌పై చాణక్య స్ట్రాటజీస్ సర్వే నిర్వహించింది..

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మొత్తం 52,500 మంది అభిప్రాయాలు సేకరించింది..

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయమని సర్వే స్పష్టం చేసింది..

టీడీపీ 46.9 శాతం ఓట్ షేర్ సాధించే అవకాశం ఉందని వెల్లడించింది..

వైసీపీ ఓట్ షేర్ 35 శాతానికి పడిపోయిందని పేర్కొంది..

జనసేన పార్టీ 9.0 శాతం, బీజేపీకి 3.5 శాతం, ఇతరులకు 5.6 శాతం ఓట్ షేర్ రావచ్చని అంచనా వేసింది.

ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సర్వే లెక్కలు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు