తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
గాంధీ జయంతి నాడు మాంసం బంద్ఏపీలో అక్టోబర్ 1 నుంచే పెన్షన్ల పంపిణీహైదరాబాద్‌లో మహిళా ఉద్యోగి అనుమానాస్పద మృతిమంచిర్యాల జిల్లాలో విషాదం.. పుట్టింటికి వెళ్లొద్దన్నాడని వివాహిత ఆత్మహత్యశంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్వీరమాచినేని వ్యవహారంలో VRKపై కేసుజాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనితరూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్గాంధీ జయంతి నాడు మాంసం బంద్ఏపీలో అక్టోబర్ 1 నుంచే పెన్షన్ల పంపిణీహైదరాబాద్‌లో మహిళా ఉద్యోగి అనుమానాస్పద మృతిమంచిర్యాల జిల్లాలో విషాదం.. పుట్టింటికి వెళ్లొద్దన్నాడని వివాహిత ఆత్మహత్యశంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్వీరమాచినేని వ్యవహారంలో VRKపై కేసుజాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనితరూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

గాంధీ జయంతి నాడు మాంసం బంద్

ప్రభుత్వంహైదరాబాద్
గాంధీ జయంతి నాడు మాంసం బంద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో గాంధీ జయంతి సందర్భంగా వధశాలలు, మాంసం దుకాణాలు బంద్..

2026 అక్టోబర్ 2న గొర్రెలు, మేకలు, పశువుల వధశాలలతో పాటు మాంసం, గోమాంసం విక్రయశాలలను మూసివేయాలని GHMC ఆదేశాలు జారీ చేసింది.

స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

ఈ మూసివేతను అమలు చేయడంలో మున్సిపల్ అధికారులకు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను GHMC కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్ కోరారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు