తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్వీరమాచినేని వ్యవహారంలో VRKపై కేసుజాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనితరూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్రూ.3 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేతఏఐ యుగానికి తగినట్లు పాలన సాగాలిఓయో హోటల్ గదిలో బ్యాంక్ ఉద్యోగి హత్యపల్లెల బాటలో ఏపీ సర్కార్శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్వీరమాచినేని వ్యవహారంలో VRKపై కేసుజాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనితరూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్రూ.3 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేతఏఐ యుగానికి తగినట్లు పాలన సాగాలిఓయో హోటల్ గదిలో బ్యాంక్ ఉద్యోగి హత్యపల్లెల బాటలో ఏపీ సర్కార్
వాతావరణం
📅 తేదీ వారీగా

జాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనిత

ప్రభుత్వంఆంధ్రప్రదేశ్
జాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనిత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

10 నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కేనైన్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న ఏపీ హోం మంత్రి అనితా వంగలపూడి..

నేరాలను ఛేదించడంలో జాగిలాలు చాలా కీలకమంటూ ప్రశంసలు..

22వ బ్యాచ్ కేనైన్స్ 59 నార్కోటిక్ కేసులు, 29 మర్డర్ కేసులు, 6 గర్ల్ మిస్సింగ్ కేసులు, 10 దొంగతనం కేసులు ఛేదించాయని వెల్లడి..

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరాల నియంత్రణ నుంచి లా అండ్ ఆర్డర్ వరకు కంట్రోల్ చేశామన్న హోం మంత్రి..

నిందితులు నేరాలు చేసే తీరు మారుతోందని, వాటిని ఛేదించడంలో కెనైన్స్ కీలకంగా పనిచేస్తున్నాయని వెల్లడి..

రెండేళ్లలో మరో 78 కేనైన్స్‌ను అందుబాటులోకి తెచ్చి నేరాల ఛేదనకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన సర్కార్..

నేరాల నియంత్రణకు మరింత పటిష్టంగా ఏపీ పోలీస్ వ్యవస్థ.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు