పల్లెల బాటలో ఏపీ సర్కార్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రూ.11,085 కోట్లతో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సర్కార్..
పల్లెల అభివృద్ధిలో రోడ్ల నిర్మాణానికే పెద్దపీట వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు..
అభివృద్ధి పనులకు ఎవరైనా అడ్డుపడితే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు.





