తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 12,044 మెగావాట్లకు చేరి.. గత గరిష్ట రికార్డులను దాటేసింది.
ఒక్క TGSPDCL పరిధిలోనే ఏకంగా 12,000 మెగావాట్లుగా నమోదైంది.





