పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పప్పుధాన్యాల సాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది..
మరోవైపు పప్పుధాన్యాల సాగుపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్ కీలక ప్రతిపాదనలు పంపింది.





