వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైట్‌హౌస్‌లో 'సూపర్ ఇంటెలిజెన్స్'పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో కీలక భేటీ జరిగింది..
ఈ సమావేశంలో ప్రెసిడెంట్ ట్రంప్‌తో కలిసి ఎలాన్ మస్క్ పాల్గొన్నారు..
ఏఐ మానవాళిని పేదరికంలోకి నెట్టకుండా ఎలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందో ట్రంప్‌తో కలిసి మస్క్ వివరించారు..
భవిష్యత్తులో 'సమృద్ధి యుగం' (Age of Abundance) రావడం ఖాయమన్న మస్క్..
‘సమృద్ధి యుగం రావడమే అత్యంత సంభవనీయమైన పరిణామం’ అని మస్క్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు..
అక్కడ కేవలం యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ మాత్రమే ఉండదని మస్క్ పేర్కొన్నారు..




