రైతు బిడ్డ ప్రాచీ చౌదరి ఘనత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సహరాన్‌పూర్ రైతు బిడ్డ ప్రాచీ చౌదరి అరుదైన ఘనత సాధించారు.
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేతగా నిలిచారు.
అంతేకాదు.. ఒలింపియన్‌గానూ ఎదిగి దేశం గర్వించేలా సత్తా చాటారు.





