తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

పాక్ ఆర్మీపై BLA సర్జికల్ స్ట్రైక్

అంతర్జాతీయంఅంతర్జాతీయం
పాక్ ఆర్మీపై BLA సర్జికల్ స్ట్రైక్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పాకిస్థాన్ ఆర్మీపై 'సర్జికల్ స్ట్రైక్' జరిపామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది..

గ్వాదర్ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను విడుదల చేసిన BLA..

రాతి ఎడారిలో బలూచి భాషలో కమాండ్స్ ఇస్తూ దాడి.. సైనికులు పరుగులు తీస్తుండగా, పికప్ ట్రక్‌పై కాల్పులు జరిపిన దృశ్యాలు..

CPEC ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన గ్వాదర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే పాక్ బలగాలపై దాడి..

బలూచిస్తాన్‌లో పాకిస్థాన్ బలగాలు, CPEC లక్ష్యంగా ఏళ్ల తరబడి సాగుతున్న స్వతంత్ర పోరాటం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు