యూకే ఎయిర్‌బేస్ ఘటన కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యూకేలోని ఆర్ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్‌బేస్ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసి, అనంతరం పోలీస్ బెయిల్‌పై విడుదల చేసిన అధికారులు..
ఈ ఘటన వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని స్పష్టం చేసిన రూబియో..
ఉగ్రవాద అనుమానితులు బెయిల్‌పై విడుదల కావడంపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన ట్రంప్..
ఘటన నేపథ్యంలో ఖాళీ చేయించిన స్థానికులు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్న వైనం.




