కేరళ ఉపఎన్నికల్లో యూడీఎఫ్‌కు షాక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేరళ స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో అధికార UDF పార్టీకి ఎదురుదెబ్బ.. మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి పరీక్షలోనే 3 సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన యూడీఎఫ్..
సతీశన్ నాయకత్వంలో ఎదురైన తొలి ఎన్నికల్లోనే తగ్గిన UDF బలం.. మరోవైపు స్థానాలతో పాటు ఓటు షేర్‌ను పెంచుకున్న లెఫ్ట్ (LDF)..
ఎర్నాకుళంలో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకున్న UDF, LDF, Twenty20..
కోజికోడ్ కార్పొరేషన్‌లోని కుట్టిచిర వార్డు.. కొచ్చి కార్పొరేషన్‌లోని అయ్యప్పన్‌కావు వార్డులను నిలబెట్టుకున్న UDF.





