ఆసియా క్రీడల ఫైనల్‌కు వాన ముప్పు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆసియా క్రీడలు 2026 క్రికెట్ ఫైనల్ పోరుపై జపాన్ వర్షాల ముప్పు పొంచి ఉంది.
ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. భారత్, పాకిస్థాన్ జట్లు సంయుక్తంగా స్వర్ణ పతకాన్ని పంచుకునే అవకాశం ఉంది.





