ఆసియా క్రీడల్లో భారత్‌కు కాంస్యం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పింకీ బల్హారా..
దేశ పతాకాన్ని సగర్వంగా నిలబెట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని తెలిపిన పింకీ తల్లి..
తన కుమార్తె సాధించిన విజయంపై కుటుంబసభ్యుల హర్షం.





