నందిగ్రామ్ ఉపఎన్నిక.. కాంగ్రెస్‌కు హైకోర్టు ఝలక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రాత్ అఫిడవిట్‌పై కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కలకత్తా హైకోర్టు..
బీజేపీ అభ్యర్థి అఫిడవిట్‌లో వయస్సు విషయంలో వ్యత్యాసం ఉందంటూ పిటిషన్ వేసిన కాంగ్రెస్.





