NDAలో చేరికపై శరద్ పవార్ క్లారిటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తమ పార్టీని NCPలో విలీనం చేస్తారని, NDAలో చేరతారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని NCP(SP) చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు.
మేం ఎక్కడికీ వెళ్లడం లేదు, ఎవరితోనూ కలవం అని పవార్ పేర్కొన్నారు.
మీకు రావాలని ఉంటే మాతో జాయిన్ అవ్వండి అంటూ స్పష్టం చేశారు.





