ఢిల్లీలో నేడు బీజేపీ కీలక భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నేడు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు కీలక సమావేశం..
నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నూతన ఇంచార్జులు, కో-ఇంచార్జులు హాజరు..
పార్టీ బలోపేతం, రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు, కేంద్ర-రాష్ట్ర యూనిట్ల సమన్వయంపై ప్రధాన చర్చ..
బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు సమీక్షతో పాటు భవిష్యత్ కార్యక్రమాల రోడ్‌మ్యాప్ సిద్ధం చేయనున్న బీజేపీ.





