ఆసియా క్రీడలు 2026.. సెమీస్‌కు భారత్, పాక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆసియా క్రీడలు 2026లో క్రికెట్, హాకీ విభాగాల్లో భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరాయి.
క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్‌లో అఫ్గానిస్థాన్‌తో భారత్, హాంకాంగ్‌తో పాకిస్థాన్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి.
మరోవైపు హాకీలో బంగ్లాదేశ్‌ను 10-0 తేడాతో చిత్తు చేసి భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
హాకీ సెమీఫైనల్ పోరులో భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి.





