తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేటీఆర్ కీలక పిలుపుబతుకమ్మ, దసరాకు GWMC రెడీఅనకాపల్లిలో భారీ తాగునీటి ప్రాజెక్ట్తెలంగాణలో 'సర్‌' నోటీసులు.. ఉల్లాస్ పరీక్షరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్కార్గో కనెక్టివిటీపై హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఫోకస్ఆసియా క్రీడల్లో భారత్ జోరుఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేటీఆర్ కీలక పిలుపుబతుకమ్మ, దసరాకు GWMC రెడీఅనకాపల్లిలో భారీ తాగునీటి ప్రాజెక్ట్తెలంగాణలో 'సర్‌' నోటీసులు.. ఉల్లాస్ పరీక్షరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్కార్గో కనెక్టివిటీపై హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఫోకస్ఆసియా క్రీడల్లో భారత్ జోరు

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేటీఆర్ కీలక పిలుపు

రాజకీయంహైదరాబాద్
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేటీఆర్ కీలక పిలుపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా తన ఓటును నమోదు చేసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

ఎన్నికలు జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోని అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, ఓటు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని స్పష్టీకరణ..

పార్టీ శ్రేణులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అర్హులైన పట్టభద్రులకు అవగాహన కల్పించి నిర్ణీత గడువులోగా ఓటు నమోదు చేయించాలని సూచన..

ఓటరు నమోదు ప్రక్రియను నాయకులు, కార్యకర్తలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ ఆదేశం.

రెండు నియోజకవర్గాల్లోని పట్టభద్రులకు ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్ దిశానిర్దేశం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు