తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
భూ సమస్యల పరిష్కారానికే రీసర్వేబీసీ సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యతకాలు జారిపడ్డ రోహిత్.. కోహ్లీ షాక్తెలంగాణలో కొత్త టోల్ విధానం షురూలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐఖైరతాబాద్ స్థానం ఖాళీ.. అసెంబ్లీ గెజిట్ విడుదలఈసీపై కలకత్తా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలుచెస్ ఒలింపియాడ్‌లో భారత్ హ్యాట్రిక్భూ సమస్యల పరిష్కారానికే రీసర్వేబీసీ సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యతకాలు జారిపడ్డ రోహిత్.. కోహ్లీ షాక్తెలంగాణలో కొత్త టోల్ విధానం షురూలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐఖైరతాబాద్ స్థానం ఖాళీ.. అసెంబ్లీ గెజిట్ విడుదలఈసీపై కలకత్తా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలుచెస్ ఒలింపియాడ్‌లో భారత్ హ్యాట్రిక్

ఖైరతాబాద్ స్థానం ఖాళీ.. అసెంబ్లీ గెజిట్ విడుదల

రాజకీయంహైదరాబాద్
ఖైరతాబాద్ స్థానం ఖాళీ.. అసెంబ్లీ గెజిట్ విడుదల
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దానం నాగేందర్‌ అనర్హతను ప్రకటిస్తూ ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి అధికారిక గెజిట్ విడుదల

సెప్టెంబర్ 18న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2), పదో షెడ్యూల్ ప్రకారం ఈ చర్య

ఈ అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచే వర్తిస్తుందని, ఆ తేదీ నుంచే ఖైరతాబాద్ స్థానం ఖాళీగా పరిగణిస్తున్నట్లు గెజిట్‌లో స్పష్టీకరణ

దీంతో దానం నాగేందర్ ఇక మాజీ ఎమ్మెల్యే

ఖైరతాబాద్ ఉపఎన్నికకు మార్గం సుగమం.. షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉన్న ఎన్నికల సంఘం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు