చెస్ ఒలింపియాడ్‌లో భారత్ హ్యాట్రిక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ వరుసగా మూడోసారి ప్రతిష్టాత్మక 'నోనా గప్రిందాష్విలి ట్రోఫీ'ని కైవసం చేసుకుంది.
ఈ ఘనతతో గతంలో రష్యా సాధించిన అరుదైన హ్యాట్రిక్ రికార్డును భారత్ సమం చేసింది.
భారత చెస్ జట్టుకు లెజెండరీ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ స్వయంగా ఈ ట్రోఫీని అందజేశారు.





