యూసుఫ్‌గూడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
అర్హులైన లబ్ధిదారులకు కార్డులను స్వయంగా అందజేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్..
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందంటూ వెల్లడి..
అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టీకరణ..
కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, అధికారులు, లబ్ధిదారులు.





