తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
తెలంగాణలో ఫైర్ NOC నిబంధనల మార్పుగద్వాలలో విద్యార్థుల బస్సు బోల్తాచనిపోతూ నలుగురికి ప్రాణదానంసచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్కురాష్‌లో భారత్‌కు మూడో పతకం ఖాయంభోపాల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో బీజేపీ నేత మృతిసీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. కేటీఆర్ కసరత్తుతెలంగాణలో ఫైర్ NOC నిబంధనల మార్పుగద్వాలలో విద్యార్థుల బస్సు బోల్తాచనిపోతూ నలుగురికి ప్రాణదానంసచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్కురాష్‌లో భారత్‌కు మూడో పతకం ఖాయంభోపాల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో బీజేపీ నేత మృతిసీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. కేటీఆర్ కసరత్తు

తెలంగాణలో ఫైర్ NOC నిబంధనల మార్పు

ప్రభుత్వంతెలంగాణ
తెలంగాణలో ఫైర్ NOC నిబంధనల మార్పు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలో నివాస భవనాలకు ఫైర్ NOC ఎత్తు పరిమితిని 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంపు

24 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న నివాస భవనాలకు ఫైర్ NOC తప్పనిసరి

ఈ మార్పు CURE, PURE, RARE ప్రాంతాలకు వర్తింపు

ఫైర్ టవర్‌, కమాండ్ సెంటర్‌కు సంబంధించిన ఎత్తు పరిమితులు కూడా 15 మీటర్ల నుంచి 24 మీటర్లకు మార్పు

కొత్త నిబంధనలు అక్టోబర్ 7 నుంచి అమల్లోకి రాక

ఈ మార్గదర్శకాలు తాజా దరఖాస్తులకు మాత్రమే వర్తింపు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు