తెలుగు ఎడిషన్ · 27 సెప్టెంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుకోహ్లీ వీరవిహారం.. 55వ వన్డే సెంచరీలక్ష్యం దిశగా భారత్.. కోహ్లీ జోరుయూఎస్ వీసాపై షాక్.. ఏడాది వెయిటింగ్!కారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుకోహ్లీ వీరవిహారం.. 55వ వన్డే సెంచరీలక్ష్యం దిశగా భారత్.. కోహ్లీ జోరుయూఎస్ వీసాపై షాక్.. ఏడాది వెయిటింగ్!

బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి

ప్రత్యేక కథనంతెలంగాణ
బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని డిమాండ్..

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అంటూ కొనియాడిన ఎమ్మెల్యే తలసాని..

తెలంగాణ ఉద్యమంలో బాపూజీ కలికితురాయి అని పేర్కొన్న రామగుండం మేయర్ స్వామి..

తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయం అని నేతల నివాళి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు