ఈసీ, SIR వివాదంపై రాజకీయ రచ్చ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్నికల సంఘం, SIR వివాదంపై దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం..
SIR వివాదంలో సీఎం స్వయంగా భాగమయ్యారంటూ యోగి ఆదిత్యనాథ్, బీజేపీని లక్ష్యంగా చేసుకున్న అఖిలేష్ యాదవ్..
ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శిస్తూ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఏకమై డిమాండ్ చేసిన బీజేపీ ముఖ్యమంత్రులు..
మరోవైపు ఎన్నికల సంఘంపై అభిశంసన (Impeachment) అంశాన్ని పరిశీలిస్తున్న ఇండియా కూటమి..
ఈసీ, SIR వివాదంపై స్పందించిన సోనమ్ వాంగ్‌చుక్.
ClickTelugu ని ఫాలో అవ్వండిX





