తెలుగు ఎడిషన్ · 29 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!
వాతావరణం
📅 తేదీ వారీగా

తానూర్లో పత్తి పంట మాటున గంజాయి సాగు గుట్టు రట్టు

క్రైమ్జాతీయం
తానూర్లో పత్తి పంట మాటున గంజాయి సాగు గుట్టు రట్టు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తానూర్ పోలీసులు పత్తి పంట మాటున గంజాయి సాగు చేస్తున్న గుట్టును రట్టు చేశారు.

తానూర్ మండలం బెంబర్ గ్రామ శివారులో సుమారు రెండున్నర ఎకరాల్లో అంతర పంటగా గంజాయి గుర్తింపు అయింది.

గంజాయి గస్తీలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ సాగు బయటపడింది.

భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు